స్పీకర్ పదవికి బరిలో కాంగ్రెస్ అభ్యర్థి!
న్యూఢిల్లీః మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పై లోక్ సభలో హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు. లోక్ సభలో గుజరాత్ పై అభిశంసలన తీర్మానంపై జరుగుతున్న చర్చలో జోక్యం చేసుకొని ఫెర్నాండెజ్ మాట్లాడారు. ఆ సందర్భంగా మహిళలపై ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారనేది ఈ నోటీసుసారాంశం.












Click it and Unblock the Notifications
