హైదరాబాద్‌ః
వ్యవసాయం
జరగని
భూములను
ప్రభుత్వమే
కొనుగోలుచేసి,
భూమిలేని
నిరుపేదలకు
పంచాలనే
డిమాండ్‌తో
దున్నగలిగేవానికే
భూమి
అనే
నినాదం
పేరిట
బిజెపి
చేపట్టిన
కార్యక్రమం
వెనుక
పెద్ద
కుంభకోణం
దాగివున్నదని
కాంగ్రెస్‌పార్టీ
ఆరోపించింది.
వ్యవసాయం
లేకుండా
పడివున్న
దొరల
భూములను
ప్రభుత్వంచే
ఎక్కువ
ధరకు
కొనుగోలు
చేయించే
ఉద్దేశ్యంతోనే
ఈ
కొత్త
నినాదాన్ని
బిజెపి
ఎత్తుకున్నదని
కాంగ్రెస్
పేర్కొంది.
బిజెపి
డిమాండ్‌కు
ప్రభుత్వం
తలవొగ్గిన
పక్షంలోప్రత్యేక
కార్యాచరణతో
రంగంలోకి
దిగుతామని
కాంగ్రెస్
నేతలు
కె
కేశవరావు,
పాలడుగు
వెంకట్రావు,
కెఎస్‌ఆర్
మూర్తి
బుధవారం
నాడు
హెచ్చరించారు.
భూసంస్కరణలు,
కౌలుదారీ
చట్టం
అమలుచేయడానికి
తక్షణమే
చర్యలు
తీసుకోవాలని
డిమాండ్
చేశారు.
బిజెపి
ప్రధానంగా
పారిశ్రామికవేత్తల
పార్టీ
అని
శ్రామికుల
ప్రయోజనం
గురించి
ఆ
పార్టీ
మాట్లాడితే
అనుమానించాల్సిందేనని
కాంగ్రెస్
నాయకులు
అన్నారు.
పద్నాలుగేళ్ల
పాలనలో
తెలుగుదేశం
పార్టీ
ఏనాడు
కూడా
భూసంస్కరణల
గురించి
భూమి
పంపిణీ
గురించి
మాట్లాడలేదని
వారు
చెప్పారు.
రాష్ట్రంలోఅయిదు
లక్షల
ఎకరాల
మిగులు
భూమి
వున్నదని
మరి
కొన్ని
లక్షల
ఎకరాల
మేర
బంజర్లు,
పోరంబోకు,
గ్రామకంఠం
భూములు
బడా
వ్యక్తుల
ఆధీనంలో
వున్నాయని
వారు
తెలిపారు.
ఈ
భూములన్నీ
ఎక్కడున్నాయో
చెబితే
తెలుగుదేశం,
బిజెపి
వాటిని
ఆక్రమించేందుకు
సిద్ధంగా
వున్నాయా
అని
కాంగ్రెస్
నేతలు
ప్రశ్నించారు.