కూలిన చైనా విమానం- 225 మంది మృతి?
బీజింగ్: చైనా ఎయిర్ లైన్స్ ఒకటి శనివారం తైవాన్ పశ్చిమ తీరాన సముద్రంలో కూలిపోయింది.అందులో వున్న 225 మంది కూడా మరణించినట్లు అనుమానిస్తున్నారు.
తైపే టెలివిజన్ రిపోర్ట్స్ ప్రకారం సహాయ చర్యలుసాగుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న వారెవరుజీవించి ఉన్న జాడ కనిపించడం లేదు. పెంగూసమీపంలో రెకేజ్, లైఫ్ జాకెట్స్, ఆయిల్ స్టెయిన్స్‌కనిపించాయి. విమానంలో ఉన్న ప్రయాణికుల్లో190 మంది తైవాన్‌కు చెందినవారు. 14 మందిచైనాకు, హాంగ్‌కాంగ్‌కు, మాకావోకు చెందినవారు.ఇద్దరు విదేశీయులు.












Click it and Unblock the Notifications
