పార్టీ నిర్ణయానికి నిబద్ధత: వెంకయ్య
న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వ నిర్ణయానికి కట్టుబడి వుంటానని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకుఅప్పగించాలని పార్టీ నాయకత్వం అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఆ విధంగా అన్నారు.












Click it and Unblock the Notifications
