వచ్చేనెల 16 నుంచి కాశ్మీర్ ఎన్నికలు
న్యూఢిల్లీః కల్లోల జమ్ము కాశ్మీర్ లో వచ్చేనెల 16 నుంచి నాలుగు దశలుగా ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 22న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
గుజరాత్ పై ఇ.సి.మౌనం
గుజరాత్ ఎన్నికలను ఇప్పట్లో జరిపించే ఆలోచనలో ఎన్నికల కమిషన్ వున్నట్లు కనిపించలేదు. కాశ్మీర్, గుజరాత్ లలోఒకే సారి ఎన్నికల జరిపే ఆలోచన లేదని ఇ.సి. చెప్పింది. అన్నివిషయాలను పరిశీలించిన మీదటే గుజరాత్ లో ఎన్నికలు నిర్వహించేవిషయాన్ని పరిశీలిస్తామని ఇ.సి. చెప్పింది.












Click it and Unblock the Notifications
