హద్దుమీరిన శివప్రసాద్ రాజభక్తి
హైదరాబాద్‌ః తమ మధ్య విభేదాలకు కారణం చంద్రబాబునాయుడే నంటూ కాంగ్రెస్ నేతలు వైఎస్, ఎంఎస్‌ఆర్ చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని ఖండించేందుకు దేశం అధికార ప్రతినిధి మాజీ మంత్రి శివప్రసాద్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం రసాభాసగా ముగిసింది.












Click it and Unblock the Notifications
