అక్రమాలు ప్రశ్నించడమే పాపమా?
హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఉద్దరిస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడుతున్నదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పనికి ఆహారం పథకం కింద రాష్ట్రానికి కేంద్రం బియ్యం అందజేయాలని కాంగ్రెస్ కూడా కోరుతున్నదని ఈ విషయంలో కేంద్రం ఔదర్యానికి తాము కృతజ్ఞతలు కూడా చెబుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
