ముందస్తు బెయిల్‌కు శర్మ పిటిషన్
న్యూఢిల్లీ: ఇండియన్‌ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు శివానీ భట్నాగర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఐపిఎస్ అధికారిఆర్.కె. శర్మ శనివారం ఢిల్లీ హైకోర్టులో ముందుస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.ఆర్.కె. శర్మ పరారీలో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
