కాంగ్రెస్‌పై వెంకయ్య ధ్వజం
న్యూఢిల్లీ: ప్రస్తుతం గుజరాత్‌లో ఎన్నికలను ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఉన్నదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి గుజరాత్‌లో తమ పార్టీ తలపెట్టిన గౌరవయాత్రను కాంగ్రెస్ తప్పు పట్టడంపై ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications
