సస్పెండయిన అధికారి ఆత్మహత్య
హైదరాబాద్: అవినీతి ఆరోపణలపై నాలుగు నెలల క్రితం సస్పెండయిన ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎపిడిడిసి- మదర్ డెయిరీ) డిప్యూటీ డైరెక్టర్ గోపాలకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఆనుమానాస్పద స్థితిలో మరణించారు. మిత్రుడ్ని కలవాలని చెప్పి తెల్లవారుజామున ఇంట్లోంచి బయలుదేరిన ఆయన లాలాపేట్ మల్లాపూర్ ప్రాంతంలోరైలు పట్టాలపై శవమై కనిపంచాడు.












Click it and Unblock the Notifications
