వరంగల్ లో దేశంనేత హత్య
వరంగల్‌ః వరంగల్ జిల్లా హనుమకొండ సమీపంలోని గట్టుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గట్టుపల్లి తెలుగుదేశం నాయకుడైన శ్రీనివాస్ ను నలుగురు ప్రత్యర్థులు శనివారం రాత్రి పొద్దుపోయాక గొడ్డళ్ళతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. స్థానిక ఎంపిటిసి నాయకురాలి భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని హతుని భార్య ఆరోపించింది.












Click it and Unblock the Notifications
