భారత్ ఆయుధవిన్యాసంః పాక్
చికాగోః భారత దేశం ఆయుధ సంపత్తిని అనూహ్యంగాపెంచుకు పోతున్నదని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఆరోపించారు. ఆసియా ఉపఖండంలో తన ప్రాబల్యంపెంచుకొనేందుకు ప్రయత్నిస్తూ భారత్ ఉద్రికత్తలకు కారణం అవుతున్నదని ఆయనవిమర్శించారు. గత మూడేళ్ళలో భారత్ రక్షణ కేటాయింపులు 50 శాతం మేరకుపెరిగాయని చికాగోలో జరిగిన వ్యాపారవేత్తల సదస్సులో ముషారఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications