నక్సలైట్లపై సిఎం మాటల దాడి

Posted on 31-10-03

హైదరాబాద్‌ః నక్సలైట్ల కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేళ్ళాడుతూ ఇప్పటివరకు రెండువేల మంది ప్రాణాలను బలిగొన్నారని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అవతరణదినోత్సవాలను ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రారంభించిన అనంతరంఆయన ప్రసంగించారు. నక్సలైట్లు చంపిన వారిలోఎక్కువమంది బడుగు వర్గాలే వారే ఉన్నారనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాప్రదర్శనలుజరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+