బాబు సాహసోపేత నిర్ణయం: వెంకయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 14-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభరద్దుకు సిఫార్సు చేయడం ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ముందస్తు ఎన్నికలనుతాము స్వాగతిస్తున్నామని ఆయన శుక్రవారం విలేకరులతోఅన్నారు.

శాసనసభను రద్దు చేసిముందస్తు ఎన్నికలకు సిద్ధపడడం చంద్రబాబుసాహసోపేత నిర్ణయమని ఆయన కొనియాడారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు తమ పార్టీసిద్ధంగా ఉన్నదని ఆయన చెప్పారు. ఎన్నికలకుముందే తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంటామనిఆయన చెప్పారు.

 

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X