బిజెపిలోకొత్త అధ్యాయం: బిజెపి
తిరుపతి:భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో కొత్తఅధ్యాయం మొదలైందని ఆ పార్టీనూతన అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీఅన్నారు. తిరుమలలోనిశ్రీవేంకటేశ్వరస్వామిని ఆయనబుధవారం సందర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతోమాట్లాడారు.
ఆరేళ్లజాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డిఎ)పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధిసాధించామని ఆయన చెప్పారు. తాముమంచి పాలనను అందించినా విజయంసాధించలేకపోవడం విచారకరమనిఆయన అన్నారు. ఆర్థిక, రక్షణరంగాల్లో, ప్రజాస్వామ్య, సమాఖ్య విధానాల్లోప్రగతి సాధించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
