ఉండాలో వద్దోటిఆర్‌ఎస్ ఇష్టం: దివాకరరెడ్డి
విజయవాడ:ప్రభుత్వంలో కొనసాగడం ఇష్టం లేకపోతేటిఆర్‌ఎస్ విరమించుకోవచ్చని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి జెసి దివాకరరెడ్డి బుధవారంఉదయం ఇక్కడ వ్యాఖ్యానించారు.
హరిహరబ్రహ్మాదులు దిగి వచ్చినా పులిచింతలనిర్మాణం ఆగదని ఆయన అన్నారు. ప్రభుత్వంలోకొనసాగుతూ పులిచింతల నిర్మాణాన్ని వ్యతిరేకించడంద్వారా టిఆర్‌ఎస్ మంత్రివర్గ ఉమ్మడి బాధ్యతనువిస్మరిస్తోందని ఆయనవిమర్శించారు. తాము తమ ముఖ్యమంత్రి అధిష్టానవర్గం చెప్పినట్టునడుచుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
