టిఆర్‌యస్‌తోపొత్తుపై వైయస్ నో కామెంట్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)తోపొత్తుపై మాట్లాడడానికి ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డినిరాకరించారు. ఆయన బుధవారం ఢిల్లీనుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈసందర్భంగా విలేకరులు అడిగిన పలుప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
పదవులుశాశ్వతం కాదని, చేసిన మంచి పనులుశాశ్వతమని ఆయన అన్నారు. సాగునీటిప్రాజెక్టుల విషయం ప్రస్తావనకువచ్చినప్పడు మామూలు ధోరణిలోనేపదవినైనా వదులుకుంటాను గానీప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నట్లుఆయన తెలిపారు.
వ్యవసాయానికిసరఫరా చేసే విద్యుత్తుపై సర్‌చార్జివిధించడం కొత్త విషయమేమీ కాదని,ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయంతీసుకున్నప్పుడే నామ మాత్రంగా సేవాచార్జీలు వసూలు చేస్తామని చెప్పామనిఆయన అన్నారు. రాష్ట్ర కొత్తగవర్నర్‌గా నియమితులైన సుశీల్‌కుమార్ షిండే గురువారంహైదరాబాద్ వస్తారని ఆయనచెప్పారు.












Click it and Unblock the Notifications
