వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎట్టకేలకుచివరి టెస్టులో భారత్ గెలుపు
హైదరాబాద్:షెడ్యూల్ కులాల రిజర్వేషన్లవర్గీకరణపై తాము న్యాయపోరాటంచేసి విజయం సాధించామని మాలమహానాడుఅధ్యక్షుడు పి.వి. రావు అన్నారు. ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణను సుప్రీంకోర్టుకొట్టివేయడంపై ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోప్రతిస్పందించారు.
గతతెలుగుదేశం ప్రభుత్వందురుద్దేశంతో ఎస్‌సి రిజర్వేషన్లనుఎబిసిడిలుగా విభజించిందని ఆయనవిమర్శించారు. రాజ్యాంగం కల్పించిహక్కును కాపాడుకోవడానికి తాముచేసిన న్యాయ పోరాటం ఫలితం ఇచ్చిందనిఆయన అన్నారు. ఎస్‌సి రిజర్వేషన్లుపదిహేను శాతాన్ని ఎస్‌సిలందరూ ఒకేయూనిట్‌గా అర్హత, పోటీ తత్వంఆధారంగా పొందుతారని ఆయనచెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!