ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలడిమాండ్
హైదరాబాద్:షెడ్యూల్ కులాల ( ఎస్‌సి) రిజర్వేషన్లవర్గీకరణకు కొత్త చట్టం తేవాలనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్‌సి రిజర్వేషన్లను సుప్రీంకోర్టుకొట్టేసిన నేపథ్యంలో ఆయనశుక్రవారం విలేకరుల సమావేశంలోఆ డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టుతీర్పు వల్ల ఎస్‌సిల్లోని పేదలకు అన్యాయంజరుగుతుందని, రిజర్వేషన్లుక్రీమీలేయర్‌కే దక్కుతున్నాయనిఆయన అన్నారు. రిజర్వేషన్లవర్గీకరణపై ప్రభుత్వంతప్పించుకునే ప్రయత్నంచేయవద్దని ఆయన అన్నారు.శాసనసభను అత్యవసరంగాసమావేవ పరిచి, చర్చించి ఎస్‌సి రిజర్వేషన్లవర్గీకరణకు చట్టం తేవాలని ఆయనఅన్నారు.
ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణను సుప్రీంకోర్టుకొట్టివేసిన నేపథ్యంలో ఈ విషయంపైచర్చించేందుకు అఖిల పక్ష సమావేశంఏర్పాటు చేయాలని సిపియం రాష్ట్ర కమిటీకార్యదర్శి బి.వి. రాఘవులు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తానుఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణనుసమర్థిస్తున్నామని ఆయన చెప్పారు.రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్‌సిరిజర్వేషన్లను వర్గీకరించాలని సిపిఐరాష్ట్ర సమితి సహాయ కార్యదర్శినారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications
