జాబ్‌వర్క్‌పేర నిరుద్యోగులకు టోపీ

విశాఖపట్నం:నిరుద్యోగులకు జాబ్‌ వర్క్‌ పేరు మీదవిశాఖపట్నంలోని ఒక కంప్యూటర్‌ కంపెనీ టోపీవేసింది. మూడున్నర కోట్ల రూపాయలకులోక్‌సంచార్‌ కామ్‌ అనే కంపెనీనిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది.

జాబ్‌వర్క్‌ ఇప్పిస్తామని, అందుకు ఐదు వేలరూపాయల చొప్పున డిపాజిట్‌ చేయాలనికంపెనీ నిరుద్యోగులకు చెప్పింది. ఈ డిపాజిట్‌సొమ్మును ఏడాదిలోగా తిరిగి ఇస్తామని చెప్పింది.దీంతో ఐదేసి వేల రూపాయల చొప్పున ఏడువేల మంది డబ్బులు డిపాజిట్‌ చేశారు.అయితే ఆ డిపాజిట్‌ను ఏడాది దాటినా తిరిగిఇవ్వకపోవడంతో అనుమానం చెందిననిరుద్యోగులు మంగళవారం ఆ కంపెనీకార్యాలయాన్ని చుట్టుముట్టారు. పోలీసులకుఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ అధిపతిఅరుణ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+