తెలంగాణవెనకబాటు టిడిపి పుణ్యమే: వైయస్
నిజామాబాద్:తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకుతెలుగుదేశం పార్టీయే కారణమనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.తెలుగుదేశం తన తొమ్మిదేళ్లపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యంచేసిందని ఆయన అన్నారు. నిజామాబాద్‌జిల్లాలో ఆయన మంగళవారం రాజీవ్‌పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టారు.
నిజాంసాగర్‌ఎండిపోతున్నా తెలుగుదేశంప్రభుత్వం పట్టించుకోలేదని ఆయనఅన్నారు. మండలానికి కోటి రూపాయలచొప్పున పావలా వడ్డీకే రుణాలు ఇస్తామనిఆయన హామీ ఇచ్చారు. మంజీరా నదిపైవంతెనకు ఆయన కోటగిరి మండలంపోతంగల్ గ్రామం వద్దశంకుస్థాపన చేశారు. రక్షితమంచినీటి సరఫరా ట్యాంక్‌ను ఆయనప్రారంభించారు. ఉచిత విద్యుత్‌నుఅందించిన ఘనత తమకేదక్కుతుందని ఆయన చెప్పారు.గ్రామాలు సుసంపన్నం కాకపోతే ఏవిధమైన మేలూ జరగదని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications
