పాక్‌తోకోల్‌కొత్తా వన్డేలో ఆడుతా: గంగూలీ

కోల్‌కత్తా:కోల్‌కత్తాలో ఈ నెల పదమూడవతేదీన పాకిస్తాన్‌ జట్టుతో జరిగే బిసిసిఐప్లాటినమ్‌ జూబిలీ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లోతాను ఆడుతానని భారత క్రికెట్‌ జట్టుకెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ చెప్పారు.గాయం కారణంగా కొంత కాలంగా ఆటకుదూరంగా ఉన్న గంగూలీ ఇటీవలకర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్‌మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్‌ తరఫునఆడారు.

తనఫిట్నెస్‌ను నిరూపించుకోవడానికే రంజీట్రోఫీలో ఆడానని ఆయన చెప్పారు. తానుపూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని, ఇకనిర్ధారించాల్సింది ఫిజియో ఆండ్య్రూ లిపాసేననిఆయన అన్నారు. తనకు ఓపెనర్‌గాదిగాలని ఉందని, అయితే ఓపెనర్‌గా సెహ్వాగ్‌ఉన్నాడని, ఏమవుతుందో చూడాలని ఆయనఅన్నారు. గంగూలీ తనకు ఇష్టంవచ్చినప్పుడు ఆడటం, ఇష్టం లేనప్పుడుఆడకపోవడం సంప్రదాయంగాపెట్టుకున్నారనే విమర్శలు ఇటీవలికాలంలో తలెత్తాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+