వెనుకబడినప్రాంతాలన్నీ అభివృద్ధి: వైయస్
నిజామాబాద్:తెలంగాణతో పాటు అన్ని వెనకబడినప్రాంతాలను అభివృద్ధి చేస్తామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాజీవ్‌పల్లెబాటలో భాగంగా బుధవారంనిజామాబాద్ జిల్లాలో మంజీరా నదిపైఎత్తిపోతల పథకానికి ఆయనశంకుస్థాపన చేశారు.
రెండేళ్లలోపెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులనుఅన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన హామీఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీఅమలు చేస్తామని ఆయన చెప్పారు.మంగళవారం రాత్రి ఆయనబాన్స్‌వాడలో బస చేశారు. బుధవారంఉదయం బాన్స్‌వాడ ప్రభుత్వ ఆస్పత్రినిసందర్శించారు. అక్కడ ఎల్‌పిజి యూనిట్‌నుప్రారంభించారు.











Click it and Unblock the Notifications
