మేఘమథనానికి ప్రత్యేక శాఖ: మారెప్ప
హైదరాబాద్:రాష్ట్రంలో మేఘ మథనాన్ని శాశ్వతప్రాతిపదికపై అమలు చేయనున్నట్లుఎత్తిపోతల పథకం మంత్రి మారెప్పగురువారం విలేకరుల సమావేశంలోచెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా ఒకశాఖను ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు.
మేఘమథనానికి ఐదు సొంత రాడార్లను,ఐదు హెలికాప్టర్లను, మూడు ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటామనిఆయన చెప్పారు. సిబ్బందిని కూడానియమించుకుంటామని ఆయన అన్నారు.యేటా మేఘ మథనానికి అరవై నుంచిడెబ్బై కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటి వరకు జరిగిన మేఘ మథనంసంతృప్తిని ఇచ్చిందని ఆయన అన్నారు.వర్షాభావ ప్రాంతాల్లో ఈ మేఘమథనప్రయోగాలు చేపడుతామని ఆయనచెప్పారు. బయో డీజిల్ ప్రాజెక్టుకుకేంద్రం ఐదు వందల కోట్ల రూపాయలుఇస్తుందని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
