అరెస్టుపైపోలీసులకు కరుణానిధి కితాబు
చెన్నై:పోలీసులు తమ విధులను సక్రమంగానిర్వర్తించారని డియంకె అధ్యక్షుడుఎం. కరుణానిధి అన్నారు. జయేంద్రసరస్వతిని అరెస్టు చేసినందుకుఆయన శుక్రవారం విలేకరులసమావేశంలో పోలీసులను అభినందించారు.పోలీసులు నిజాయితీగా వ్యవహరించారనిఆయన వ్యాఖ్యానించారు.
మనిషితప్పు చేస్తే గంగలో మునిగితే పాపాలన్నీపోతాయని, గంగనే తప్పు చేస్తేఎక్కడికి పోవాలని ఆయన అన్నారు.పవిత్రమైనవారే పీఠాధిపతులుఅయ్యేలా చట్టం తేవాలని ఆయనఅభిప్రాయపడ్డారు.ఇదిలావుంటే, జయేంద్ర సరస్వతి అరెస్టునునిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ రెండురోజుల భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.











Click it and Unblock the Notifications
