జయేంద్రసరస్వతి ప్రధాన నిందితుడు: ఎస్‌పి
చెన్నై:కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌దేవాలయం మేనేజర్‌శంకరరామన్ హత్య కేసులోజయేంద్ర సరస్వతి ప్రధాన నిందితుడనికడలూర్ పోలీసు సూపరింటిండెంట్ (ఎస్‌పి)సి. ప్రేమ్ కుమార్ చెప్పారు. జయేంద్రసరస్వతి అరెస్టులో ప్రేమ్‌కుమార్‌ప్రధాన పాత్ర పోషించాడు.
తానుకాంచీపురం ఎస్‌పిగా ఉన్నప్పుడేదర్యాప్తు మొదలైందని ఆయనచెప్పారు. తమకు కొన్ని కీలక పత్రాలులభించాయని ఆయన చెప్పారు. ఈ కేసులోపద్నాలుగు మంది నిందితులను అరెస్టుచేశామని, ఈ నెల తొమ్మిదవ తేదీనమరో ఇద్దరిని అరెస్టు చేశామని,అరెస్టయినవారి ద్వారా కీలక ఆధారాలులభించాయని ఆయన చెప్పారు.శంకర్‌రామన్‌కు, కంచిపీఠానికినాలుగేళ్లుగా గొడవలు ఉన్నాయని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
