మారకపోతేభవిష్యత్తు మార్చుకుంటాం: గద్దర్‌

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారకపోతేతమ భవిష్యత్తు కార్యక్రమాలనుపునః సమీక్షించుకుంటామని సిపిఐ(మావోయిస్టు)ప్రతినిధులు అన్నారు. మావోయిస్టుప్రతినిధులు గద్దర్‌, గంగన్న, డప్పురమేష్‌ తదితరులు ఆదివారం ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడాక్టర్‌ కె. కేశవరావును కలిసి ఒకవినతిపత్రం సమర్పించారు.

ప్రభుత్వవైఖరిని బట్టే తమ భవిష్యత్తుకార్యక్రమం ఉంటుందని వారు చెప్పారు.శాంతిభద్రతల సమస్య ఇటీవలేతలెత్తిందని తాము అనుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ నెలపదహారవ తేదీన హైదరాబాద్‌లోమావోయిస్టులు తలపెట్టిన సభకుఅనుమతి ఇచ్చే విషయంలో ప్రభుత్వంమొండి వైఖరి మానుకోవాలని, సభా హక్కుప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అనిగద్దర్‌ అన్నారు. సభకు అనుమతిఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరాలని వారుకేశవరావును కోరారు.ప్రభుత్వనిర్ణయం సరైందనే అనుకుంటుందనిఅనుకుంటున్నానని, ప్రస్తుతవాతావరణాన్ని దృష్టిలో పెట్టుకునిఅనుమతి ఇవ్వలేదని అనుకుంటున్నాననికేశవరావు అన్నారు. ఆయుధాల వల్ల,కర్ర వల్ల వాతావరణం దెబ్బతినకూడదని ఆయన అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం,తమ పార్టీ కట్టుబడి ఉన్నాయని ఆయనచెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+