పియం రాకసందర్భంగా దేశం నిరసన

హైదరాబాద్‌:ప్రధాని రాక సందర్భంగాతెలుగుదేశం పార్టీ ఆదివారం నిరసనప్రదర్శన చేసింది. పెంచిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌చేస్తూ వందలాది మంది తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ప్రదర్శననిర్వహించారు.

సికింద్రాబాద్‌నుంచి బేగంపేట విమానాశ్రయంవరకు నిరసన ప్రదర్శనచేశారు. ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు, ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికివ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.అనంతరం తెలుగుదేశం ప్రతినిధిబృందం ప్రధానిని కలిసి ఒక వినతి పత్రంసమర్పించింది. రాష్ట్రంలోని అన్నిమండలాలను కరువు ప్రాంతాలుగాప్రకటించాలని, పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ధరలను తగ్గించాలని ఆ బృందండిమాండ్‌ చేసింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+