పెద్దస్వామిపై సిబిఐదర్యాప్తు: చిన్నస్వామి
హైదరాబాద్:కంచిస్వామి కథ కంచికి చేరకుండారోజుకొక మలుపు తిరుగుతోంది. పెద్ద స్వామిజయేంద్ర సరస్వతి కేసును సిబిఐకిఅప్పగించాలని ఉప పీఠాధిపతి, తెలుగు స్వామివిజయేంద్ర సరస్వతి సోమవారంకోరారు.
పెద్ద స్వామి కేసులో చిన్న స్వామి ఈవిధమైన ప్రకటన చేయడంసంచలనం కలిగించింది. జయేంద్రఅనంతరం కంచి కామకోటి పీఠానికివిజయేంద్ర అధిపతి అవుతారు. సిబిఐదర్యాప్తును విజయేంద్ర కోరడంతోఇద్దరు స్వాముల మధ్య విభేదాలుఉన్నాయని స్పష్టమైంది. ఈ కేసులో విజయ్రేందసోదరుడు రఘును పోలీసులు అరెస్టుచేయడంతో నిజా నిజాలను వెలికితీయడానికేవిజయేంద్ర సిబిఐ దర్యాప్తును కోరినట్టుతెలుస్తోంది.











Click it and Unblock the Notifications
