హైటెక్‌సిటీలో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్:ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైక్రోసాఫ్ట్‌కొత్త క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి సోమవారంప్రారంభించారు. హైదరాబాద్ శివారులోమణికొండలో ఈ ప్రారంభోత్సవకార్యక్రమం జరిగింది.
ఆవరణరెండో దశకు మైక్రోసాఫ్ట్ ఛీఫ్‌ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీవ్ బాల్మెర్‌శంకుస్థాపన చేశారు. సోమవారంప్రారంభమైన మొదటి దశఆవరణ ఇరవై ఎనిమిది ఎకరాలలో విస్తరించిఉంటుంది. ఇందలో ఇండియా డెవలప్‌మెంట్‌సెంటర్ ( ఐడిసి), గ్లోబల్ డెలివరీ సెంటర్‌ఆఫ్ ఇండియా (జిడిసి ఐ), సేల్స్,మార్కెటింగ్ డివిజన్ ఉంటాయి.వినియోగదారులకు,పరిశ్రమకు నూతన అవకాశాలుకల్పించి తమ సంబంధాలనుభారతదేశంతో సంబంధాలనుమరింత పటిష్టం చేసుకోవాలనేలక్ష్యానికి కట్టుబడి వున్న విషయాన్ని ఈకొత్త కార్యాలయం ప్రారంభంతెలియజేస్తుందని బాల్మెర్ ఈసందర్భంగా అన్నారు. ప్రస్తుతంమైక్రోసాఫ్ట్ హైటెక్ సిటీలోని కిరాయికార్యాలయంలో పని చేస్తోంది. వచ్చేమూడేళ్లలో నాలుగు వందల మిలియన్‌డాలర్ల పెట్టుబడులు పెట్టాలని తాములక్ష్యంగా పెట్టుకున్నామని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
