చిన్న స్వామికిరాష్ట్రం పెద్ద మర్యాదలు
హైదరాబాద్: కంచికామకోటి ఉప పీఠాధిపతి విజయేంద్రసరస్వతిని రాష్ట్ర ప్రభుత్వం తనఅతిధిగా ప్రకటించి ఆయన జెడ్ కేటగిరీసెక్యూరిటీని కల్పించారు.
శంకరరామన్ హత్యలో పెద్దస్వామి జయేంద్ర సరస్వతి ప్రమేయంపైబలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునఆయన జీవితకాలంలో జైలు నుంచివిడుదలయ్యే అవకాశం లేనందువల్లవిజయేంద్ర త్వరలో పీఠాధిపతిగాబాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.తెలుగువారైన విజయేంద్ర సరస్వతికిపీఠాధిపత్యం ఇంత త్వరగా లభించేఅవకాశం రావడం పట్ల తెలుగుబ్రాహ్మణులు లోలోపల ఆనందిస్తున్నారు. ఇలాఉండగా జయేంద్ర సర్వతిని విడుదలచేయాలని కోరుతూ రాష్ట్రంలో అనేక చోట్లనిరసన దీక్షలు జరుగుతున్నాయి.











Click it and Unblock the Notifications
