హైదరాబాద్‌లోహార్డ్‌వేర్ ఫాబ్రికేషన్ యూనిట్
హైదరాబాద్:హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ఫాబ్రికేషన్‌యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మైక్రోసాఫ్ట్‌నూతన క్యాంపస్‌ను ఆయన హైటెక్‌సిటీలో ప్రారంభించారు.
హార్డ్‌వేర్‌ఫాబ్రికేషన్ యూనిట్ స్థాపనకు ఏర్పాట్లుజరుగుతున్నాయని, ఇందుకుఅవసరమైన బిలియన్ డాలర్లసొమ్మును సమకూర్చుకుంటున్నామనిఆయన చెప్పారు. తమ ప్రభుత్వంఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి అత్యధికప్రాధాన్యం ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.ఐటి రంగానికి గత ప్రభుత్వం నాలుగువందల యాబై ఎకరాల భూమికేటాయించిందని, తాము నాలుగు వందలఎనబై ఎకరాలు ఇస్తామని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
