ఇందిరప్రభకు
హైదరాబాద్:నిరుపయోగమైన భూములనుసేద్యానికి అనువుగా చేసే ఇందిరప్రభ పథకానికి ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఈ నెల 19వతేదీన గుంటూరు జిల్లా పెనుగొండలోశ్రీకారం చుడతారు. ముఖ్యమంత్రిఅధ్యక్షతన మంగళవారం జరిగినరాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
తక్కువఫీజుతో కార్పోరేట్ ఆస్పత్రుల్లో పేదలకుఅందుతున్న వైద్య సదుపాయంగురించి నివేదికను రూపొందించాలని కూడామంత్రివర్గం నిర్ణయించింది.హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డునునాలుగు నెలల లోపు పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్‌యస్) కార్యాలయానికిగజానికి వంద రూపాయల చొప్పునఎకరం స్థలాన్ని హైదరాబాద్‌లోనిబంజారాహిల్స్‌లో కేటాయించాలని కూడామంత్రి వర్గం నిర్ణయించింది.











Click it and Unblock the Notifications
