ఎపిలోపెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకుఅమెరికా పారిశ్రామికవేత్తలు ఆసక్తిచూపుతున్నారు. అమెరికాపారిశ్రామికవేత్తలు మంగళవారంముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డిని కలిసి ఆ విషయాలపైచర్చించారు.
పౌరవిమాన యానం, బయో టెక్నాలజీ,వ్యవసాయం, మౌలిక సదుపాయాకల్పనా రంగాల్లో పెట్టుబడులకు అవకాశంఉన్నదని ముఖ్యమంత్రి వారికి చెప్పారు.ముఖ్యమంత్రి తన ప్రాధాన్యతలుస్పష్టంగా చెప్పారని నాలుగు వందలమంది సభ్యులుగా గల భారత్‌లోనిఅమెరికా ఛేంబర్ ఆఫ్ కామర్స్‌చైర్మన్ సునీల్ మెహతా ముఖ్యమంత్రిజరిగిన సమావేశానంతరం మీడియాప్రతినిధులతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోపెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులుఉన్నాయని ఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
