దేశంలోనేపెద్ద అవినీతిపరుడు బాబు: కెకె
హైదరాబాద్:దేశంలోనేఅతి పెద్ద అవినీతిపరుడు మాజీ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు అని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడాక్టర్ కె. కేశవరావు ఆరోపించారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనిఅవినీతిని బయట పెట్టేందుకు ప్రభుత్వం,పార్టీ రెండూ కృషి చేస్తాయని ఆయనమంగళవారం మీడియా ప్రతినిధులసమావేశంలో అన్నారు.
ప్రభుత్వానికి,పార్టీకి మధ్య ఒక సమన్వయ కమిటీనిఏర్పాటు చేస్తామని, దీని గురించి తానుముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డితో చర్చించానని ఆయనచెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకివిధివిధానాలను రూపొందించేందుకుఆయన మంగళవారం సీనియర్‌నాయకులతో సమావేశమయ్యారు. పార్టీకార్యాలయం గాంధీభవన్‌కు హైటెక్‌హంగులు కల్పిస్తున్నారు.











Click it and Unblock the Notifications
