హైదరాబాద్‌శివారులో మావోయిస్టుల సభ
హైదరాబాద్:భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ఆవిర్భావాన్ని పురస్కరించుకొని హైదారబాద్‌శివారులోని ఫీర్‌జాదిగూడాలో బహిరంగ సభజరిగింది. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి), పీపుల్స్‌వార్‌లు విలీనమై సిపిఐ(మావోయిస్టు) ఏర్పడింది. ఈ పార్టీ ఆవిర్భావసభను మంగళవారం ఇక్కడజరిపారు.
ఈసభకు సిపి ఐ (మావోయిస్టు) రాష్ట్రకమిటీ కార్యదర్శి రామకృష్ణతో పాటుపార్టీ అగ్రనాయకులెవరూ రాలేదు.బీహార్, పశ్చిమబెంగాల్, న్యూఢిల్లీ నుంచివిప్లవ రచయితలు ఈ సభలోపాల్గొనడానికి వచ్చారు. ఒరిస్సా తదితరరాష్ట్రాల నుంచి కళా జాతాలు ఈ సభకువచ్చాయి. సభకు రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందు మాత్రమే అనుమతిఇవ్వడంతో వేదిక ఏర్పాట్లలో జాప్యం జరిగింది.సభ ఐదున్నర గంటలకుప్రారంభమైంది. సభకు వచ్చే వారినిపోలీసులు అడ్డుకున్నారని మావోయిస్టుప్రతినిధులు ఆరోపించారు.











Click it and Unblock the Notifications
