భారతీయభాషల్లో మైక్రోసాఫ్ట్ విండోస్
న్యూఢిల్లీ:విండోస్‌ను, ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌నుస్థానీయం చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఛీఫ్‌ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) స్టీవ్ బామర్‌చెప్పారు. వచ్చే పన్నెండు నెలల్లోమైక్రోసాఫ్ట్ విండోస్, ఆఫీస్ పద్నాలుగుభారతీయ భాషల్లో రూపొందుతాయనిఆయన చెప్పారు. ఇవి తెలుగు భాషలోకూడా రూపొందుతాయి.
భారతప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌నుఆయన మంగళవారంకలుసుకున్నారు. దేశంలోని అన్నిప్రాంతాలకు కంప్యూటర్లుచొచ్చుకుపోవాల్సిన అవసరం ఉన్నదనిబామర్ అన్నారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ప్రజలు వాడే భారతీయ భాషల్లో ఉండాలనేదిప్రధాని ఆలోచన అని, తాము పద్నాలుగుభారతీయ భాషల్లో రూపొందించే ప్రాజెక్టుభాష గురించి తాను ప్రధానికి వివరించాననిఆయన మీడియా ప్రతినిధులతోచెప్పారు.భారతదేశంలోకంప్యూటర్ల విస్తరణ చాలా తక్కువగాఉన్నదని, ప్రజల చేతుల్లోకి మరింతఎక్కువగా కంప్యూటర్లు చేరడానికిప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినఅవసరం ఉన్నదని, ప్రపంచానికి ఐటిసేవలను అందిస్తున్నప్పటికీ తనసొంత వాడకానికి కంప్యూటీకరణచేపట్టడంలో ఇంకా దేశం వెనకబడేఉన్నదని, అందువల్ల ఐటి ఆర్థిక వ్యవస్థఅభివృద్ధికి భారత ప్రభుత్వంచర్యలు తీసుకోగలదని భావిస్తున్నాననిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
