దళితకవిగ్యార యాదయ్య అకాల మృతి
హైదరాబాద్:తొమ్మిది కంపెనీలకు ఖరారు చేసిన నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లనురద్దు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. నీటిపారుదలప్రాజెక్టుల మొదటి కెటగిరీ టెండర్లఖరారును రద్దు చేసి తాజాగానోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టుగురువారం ఆదేశించింది. టెండర్లఖరారును పరిశీలించి జస్టిస్‌దేవేంద్రగుప్త, జస్టిస్ శ్రీరాములులతోకూడిన బెంచ్ ఈ మేరకు తీర్పువెలువరించింది.
రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసినపిటిషన్‌పై హైకోర్టు బెంచ్ ఆ ఆదేశాలుజారీ చేసింది. అర్హత గల కాంట్రాక్టర్లుఇంకా ఉన్నట్లయితే వారికి కూడా పనులుకేటాయించాలని హైకోర్టు సూచించింది. తమనిర్ణయంలో ఏ విధమైన పొరపాటులేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రిపొన్నాల లక్ష్మయ్య హైకోర్టు ఆదేశాలపైప్రతిస్పందిస్తూ అన్నారు. సామర్థ్యం,అర్హతలను బట్టే టెండర్లు ఖరారుచేశామని ఆయన చెప్పారు. అర్హతగలవారు ఇంకా ఉంటే వారికి కూడా పనులుఇవ్వాలని హైకోర్టు సూచించిందని, ఇందులోప్రభుత్వాన్ని తప్పు పట్టిందేమీ లేదనిఆయన అన్నారు. టెండర్ల ఖరారుపైహైకోర్టు తీర్పుపై, పులిచింతలపై ఇచ్చినతీర్పుపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నత స్థాయిసమావేశంలో సమీక్షించారు.











Click it and Unblock the Notifications
