రజనీకూతురితో ధనుష్‌ వివాహం

చెన్నై:తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కూతురు ఐశ్వర్యతో వర్ధమానతమిళ సినీ హీరో ధనుష్‌ వివాహంగురువారం జరిగింది.

వేదమంత్రాల మధ్య సంప్రదాయబద్దంగాజరిగిన వివాహ కార్యక్రమంలో ఇరవైయేళ్ల ధనుష్‌ ఐశ్వర్య మెడలోతాళి కట్టాడు. ఈ వివాహ కార్యక్రమానికితమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకూడా హాజరయ్యారు. ఈ వివాహం చెన్నైలోనిరజనీకాంత్‌ పోయెస్‌ రోడ్డు భవంతిలోజరిగింది.ఈవివాహ కార్యక్రమానికి సినీ ప్రముఖులుకమలహసన్‌, సత్యరాజ్‌,హేమమాలిని, శతృఘ్న సిన్హా,మోహన్‌ బాబు, చిరంజీని తదితరులు హాజరైనూతన వధూవరులనుఆశీర్వదించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+