వరంగల్‌జైలులో ఖైదీల నిరాహారదీక్షలు
వరంగల్:వరంగల్ కేంద్ర కారాగారంలోనిఖైదీలు శుక్రవారంనాడు నిరాహార దీక్షలుచేపట్టారు. జైలు ఉన్నతాధికారులవేధింపులు భరించలేక ముగ్గురుఖైదీలు గురువారంనాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఈనిరాహార దీక్షలుప్రారంభమయ్యాయి.
వరంగల్‌కేంద్ర కారాగారంలో పన్నెండువందల మంది ఖైదీలు ఉంటారు. వీరిలోమూడు వందల మందికిపైగా నిరాహారదీక్షకు దిగారు. జైలు సూపరింటిండెంట్‌రావి నర్సింహారెడ్డిని, డిప్యూటీ జైలుసూపరింటిండెంట్ రాజ్‌కుమార్‌నుసస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూఖైదీలు దీక్ష చేపట్టారు. ఈ సంఘటనపై డిఐజిరాజ్‌కుమార్ విచారణ చేపట్టారు.











Click it and Unblock the Notifications
