జయేంద్రకుబెయిల్‌పై కంచిమఠం ఆశాభావం
కాంచీపురం:శంకరాచార్య జయేంద్ర సరస్వతినిపోలీసు కస్టడీకి రిమాండ్ చేయడంపైకాంచీపురంలోని కంచి కామకోటి పీఠంఅసంతృప్తి వ్యక్తం చేసింది.
తాముసహజంగానే అసంతృప్తికిగురయ్యామని కంచి కామకోటి పీఠంఅధికార ప్రతినిధి ఆర్. శంకరన్‌అన్నారు. సాధ్యమైనంత త్వరంలోస్వామికి బెయిల్ లభిస్తుందనిఆశిస్తున్నామని, బెయిల్ లభించాలనిప్రార్థిస్తున్నామని ఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
