ప్రాజెక్టులఅనుమతి సాధనకు అధికారి: వైయస్
గుంటూరు:రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకుఅనుమతి సాధించేందుకు ఢిల్లీలోప్రత్యేక అధికారిని నియమించనున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందరిప్రభ కార్యక్రమానికి ఆయనశుక్రవారం గుంటూరు జిల్లా పెనుగొండలోశ్రీకారం చుట్టారు.
పులిచింతలప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిలేకపోవడంపై పనులు ఆపేయాలనిహైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయనఆ ప్రకటన చేశారు. గోదావరి, కృష్ణానదుల అనుసంధానానికి కృషిచేస్తానని ఆయన చెప్పారు. ఎవరెన్నిఅడ్డంకులు కల్పించినా జలయజ్ఞం ఆగదనిఆయన అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులటెండర్ల ఖరారును హైకోర్టుకొట్టేవేయడమే కాకుండా టెండర్లలోఅవినీతి చోటు చేసున్నదని తెలుగుదేశం,బిజెపిలు విమర్శిస్తున్నాయి. ఇందిర ప్రభకార్యక్రమం కిందనిరుపయోగమైన భూములనుసాగుయోగ్యం చేస్తారు.











Click it and Unblock the Notifications
