రాజగోపాల్‌లేఖ ప్రజాస్వామ్యానికి గుర్తు: ఎమ్మెసార్‌

మహబూబ్‌నగర్‌:నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లఖరారుపై విజయవాడ లోక్‌సభ సభ్యుడురాజగోపాల్‌ లేఖ రాయడాన్ని దేవాదాయ శాఖమంత్రి ఎం. సత్యనారాయణ రావుసమర్థించారు. రాజగోపాల్‌ లేఖ రాయడంకాంగ్రెస్‌ పార్టీలోని ప్రజాస్వామ్యానికి ప్రతీక అనిఆయన మంగళవారం విలేకరులతోఅన్నారు.

రైతులకుమేలు చేయాలనే ఆతురతతో అడ్డంకులుతొలగించి ప్రాజెక్టులను పూర్తి చేయాలనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అనుకుంటున్నట్లు ఆయనతెలిపారు. రాజగోపాల్‌ లేఖ రాయడంద్వారా రాజశేఖర్‌ రెడ్డికివ్యతిరేకంగా పోరాడుతున్నారనిఅనుకోవద్దని ఆయన అన్నారు.బలమైనఆధారాలు ఉన్నందుననే కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతిని అరెస్టుచేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.బలమైన ఆధారాలు లేకపోతే అరెస్టుచేసే ధైర్యం చేయరని ఆయనఅన్నారు. అయితే అరెస్టు విషయంలో అంతతొందరపాటుతో వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+