టెండర్లపైసిబిఐ దర్యాప్తు: బిజెపి డిమాండ్
వరంగల్:సాగు నీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారుఅవకతవకలపై కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబిఐ) దర్యాప్తునకు ఆదేశించాలనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డిడిమాండ్ చేశారు. టెండర్లలోఖరారులో ప్రభుత్వం కాంట్రాక్టర్లతోకుమ్మక్కయిందని ఆయనమంగళవారం విలేకరులసమావేశంలో ఆరోపించారు.
టెండర్లఖరారు ముడుపులు మంత్రుల,ప్రభుత్వాధికారుల ఇళ్లకు చేరాయనిఆయన అన్నారు. రైతులకు విత్తనాల,ఎరువుల సరఫరాపై శ్వేతపత్రంప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపురెండు వేల మంది రైతులు, చేనేతకార్మికులు, గీత కార్మికులు ఆత్మహత్యలుచేసుకున్నారని ఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
