జైలుసందర్శనను బహిష్కరించిన టిడిపి

వరంగల్‌:జైలు అధికారులు షరతులు విధించడంతోతెలుగుదేశం వరంగల్‌ నాయకులువరంగల్‌ కేంద్ర కారాగారంసందర్శనను బహిష్కరించారు. అనేకఅవకతవకలు జరుగుతున్నాయనేఆరోపణలు వస్తున్న నేపథ్యంలోతెలుగుదేశం వరంగల్‌ జిల్లానాయకులు జైలును సందర్శించడానికిపూనుకున్నారు.

జైలుసందర్శనకు అధికారులు అనుమతిఇచ్చారు. అయితే తమతో మీడియానుఅనుమతించకపోవడంతో వారుతమ కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. మీడియా ద్వారానేవాస్తవాలు బయటపడతాయని, వాస్తవాలనుతొక్కిపెట్టడానికి మీడియానుఅనుమతించలేదని తెలుగుదేశంనాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రులు ఎం.సత్యనారాయణరావు, పొన్నాలలక్ష్మయ్యలతో రౌడీ షీటర్లను, హత్యలుచేసినవారిని, నేరస్థులను జైలులోకిఅనుమతించిన జైలు అధికారులు తమతోమీడియాను అనుతించకపోవడంశోచనీయమని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+