క్యాబినెట్‌లోచర్చించకుండానే పునాదిరాళ్లు:టిఆర్‌యస్
హైదరాబాద్:మంత్రివర్గంలో చర్చించకుండానేముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి సాగు నీటి పారుదలప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూపోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌యస్) శాసనసభ్యుడు మందాడిసత్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.టిఆర్‌యస్ కూడా మంత్రివర్గంలో ఉన్నవిషయం తెలిసిందే.
రాష్ట్రంలోనిప్రాంతాలవారీగా నదీ జలాల వాటాను తేల్చాలనిఆయన మంగళవారం విలేకరులసమావేశంలో డిమాండ్ చేశారు.ప్రాంతాల వారీగా నదీ జలాల వాటాతేల్చేందుకు అఖిల పక్ష సమావేశంఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రినికోరారు. నీటి పారుదల శాఖ అధికారులతోతెలుగుదేశం పార్టీ నాయకులుకుమ్మక్కై ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయనవిమర్శించారు.











Click it and Unblock the Notifications
