స్కూటర్‌డిక్కీలో బాంబు పేలుడు: ఒకరి మృతి
ఏలూరు:పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఒకస్టూటర్ డిక్కీలో బాంబు పేలింది. ఈ సంఘటనలోస్కూటరిస్టు దుర్మరణంపాలయ్యాడు.
స్కూటర్‌డిక్కీలో బాంబు పేలడంతో స్కూటరిస్టు శరీరంతునాతునకలై చెల్లాచెదురుగాపడిపోయింది. బాంబు పేలిన శబ్దం రెండుకిలోమీటర్ల దూరం వరకు వినిపించిందనిగ్రామస్థులు చెప్పారు. ఈ సంఘటనవెనక గల కారణాలపై పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు.











Click it and Unblock the Notifications
