భోపాల్‌వద్ద రైలు ప్రమాదం:
భోపాల్:భోపాల్ సమీపంలో ఆదివారం జరిగిన రైలుప్రమాదంలో పదమూడు మందివిద్యార్థులు మరణించారు. భోపాల్‌కుఐదు కిలోమీటర్ల దూరంలో గల సుఖి సెవాన్యారైల్వే స్టేషన్ వద్ద రైలు మీది నుంచిదూసుకుపోవడంతో వారుమరణించారు.
రైల్వేట్రాక్ దాటుతుండగా చెన్నై - లక్నోసూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వారి మీదినుంచిదూసుకెళ్లింది. విద్యార్థులు సాంచిలోని ఒకప్రదర్శనకు వెళ్తున్నారు.మరణించినవారి కుటుంబాలకు రైల్వేఅధికారులు లక్ష రూపాయలేసిఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంపట్ల రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ విచారం వ్యక్తం చేశారు.











Click it and Unblock the Notifications
