రాష్ట్రబడ్జెట్‌లో ఐటికి రూ. 82 కోట్లు

హైదరాబాద్‌:ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ( ఐటి) రంగానికిరాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 82 కోట్లరూపాయలు కేటాయించారు. 2005-06 వార్షికబడ్జెట్‌ను ఆర్థిక మంత్రి కె. రోశయ్యశుక్రవారం శాసనసభలోప్రతిపాదించారు. హైదరాబాద్‌లోతలపెట్టిన అంతర్జాతీయవిమానాశ్రయం ఏర్పాటు రెండేళ్లలో పూర్తికాగలదని ఆయన చెప్పారు.హైదరాబాద్‌లో ఖరగ్‌పూర్‌ ఐఐటివిస్తరణ కేంద్రాన్ని వచ్చే ఏడాది ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో ఐ ఐటి ఏర్పాటుజరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.సరస్వతీ దేవాలయం ఉన్న బాసరలో ఐఐటి ఏర్పాటుకు చాలా కాలంగా రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది.ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యవంటివారు బాసరలో ఐ ఐటిని ఏర్పాటుచేయించడానికి విశేషంగా కృషిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+