చంద్రబాబుకు ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారా? వైఎస్
హైదరాబాద్: వరి పంటకు మద్దతు ధరపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రసంగంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జోక్యం చేసుకుని చక్కటి చలోక్తులు విసిరారు.
హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుపడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల పక్ష పాతిగా మారారని వైఎస్ ఎద్దేవా చేశారు. పంటలకు మద్దతు ధరలు ఇప్పించే విషయంపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని, మద్దతు ధరలు ఎవరు నిర్ణయించాలో రైతులకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
